ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదే దేవి నాగవల్లి….

-

బిగ్ బాస్ గేమ్ చూడంగానే నాలుగో వారంలోకి అడుగుపెట్టింది… ఈ వారం కంటెస్టెంట్ దేవి నాగవల్లి ఎలిమినెట్ అయింది… మొదటి వారం సూర్య కిరణ్ నామినేట్ అవ్వగా రెండో వారం కరాటీ కళ్యాణి ఎలిమినేట్ అయ్యింది ఇక ఈ వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయింది…

- Advertisement -

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో చెప్పింది…. తాను ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతానని చెప్పింది… బిగ్ బాస్ చేయమన్నవి అన్నీ చేశానని చెప్పింది… తాను ఏ ఒక్కటి కూడా బ్రేక్ చేయలేదని చెప్పింది… తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని చెప్పింది…

కేవలం తన వల్ల గేమ్ ప్లాన్ మారిపోతుందా… తనవల్ల స్క్రిఫ్ట్ ప్లాన్ మారిపోతుందా అనే ఆలో చనలో ఉన్నానని చెప్పింది… తన కంటే ఓటింగ్ తక్కువ ఉన్నారని చెప్పిది… ఒక్క సారిగా తనను ఎలిమినేట్ అచి చెప్పడంతో షాక్ కు గురి అయ్యానని చెప్పింది దేవి నాగవల్లి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...