బిగ్ బాస్ గేమ్ చూడంగానే నాలుగో వారంలోకి అడుగుపెట్టింది… ఈ వారం కంటెస్టెంట్ దేవి నాగవల్లి ఎలిమినెట్ అయింది… మొదటి వారం సూర్య కిరణ్ నామినేట్ అవ్వగా రెండో వారం కరాటీ కళ్యాణి ఎలిమినేట్ అయ్యింది ఇక ఈ వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయింది…
తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో చెప్పింది…. తాను ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతానని చెప్పింది… బిగ్ బాస్ చేయమన్నవి అన్నీ చేశానని చెప్పింది… తాను ఏ ఒక్కటి కూడా బ్రేక్ చేయలేదని చెప్పింది… తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని చెప్పింది…
కేవలం తన వల్ల గేమ్ ప్లాన్ మారిపోతుందా… తనవల్ల స్క్రిఫ్ట్ ప్లాన్ మారిపోతుందా అనే ఆలో చనలో ఉన్నానని చెప్పింది… తన కంటే ఓటింగ్ తక్కువ ఉన్నారని చెప్పిది… ఒక్క సారిగా తనను ఎలిమినేట్ అచి చెప్పడంతో షాక్ కు గురి అయ్యానని చెప్పింది దేవి నాగవల్లి… మళ్లి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే దేవి వెళ్తుందా లేదా అనే దానిపై ఆమె క్లారిటీ ఇచ్చింది…
ప్రస్తుతం కోవిడ్ వల్ల ఆ అవకాశం వస్తుందని తాను అనుకోవటం లేదని చెప్పింది… ఎందుకంటే మళ్లీ 14 రోజులు క్వారంటైన్ లో ఉండటం ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పింది ఒక వేళ అవకాశం వస్తే కచ్చితంగా వెళ్తానని చెప్పింది తన దగ్గర లౌఖ్యం లేదని నిజాయితీ ఉందని దేవి నాగవల్లి చెప్పింది… ఎవరైన తన దగ్గరకు వస్తే మాట్లాడతానని రాలేదంటే మాట్లాడనని చెప్పింది