పుష్ప నుండి దాక్కో దాక్కో మేక వీడియో సాంగ్ రిలీజ్

0
72

పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా మొదటి రోజు(డిసెంబర్‌ 17) నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్‌ సాధించింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన మార్కు చూపించాడు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలోని దాక్కో దాక్కో మేక సాంగ్ వీడియో రిలీజ్ చేశారు.

https://youtu.be/pc_784hcQxI