ఆ దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ?

-

రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయింది.. ఈ సినిమాకి దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం
వహించారు, ఇక మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చింది ఈచిత్రం, ఇక సూపర్ కలెక్షన్లతో ఈ సినిమా దూసుకుపోతోంది..
ఇక వరుసగా సినిమా కథలు వింటున్నారు రవితేజ… చాలా ఏళ్ల తర్వాత ఓ సూపర్ సక్సెస్ అందుకున్నారు.

- Advertisement -

ఇక తాజాగా దర్శకుడు గోపీచంద్ కు పలు ఆఫర్లు వస్తున్నాయట, అనేక సినిమాల్లో ఛాన్సులు రావడంతో ఆయన కూడా కథలు రాస్తున్నారు, ఇక స్టార్ హీరోలు కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.. తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నుంచి కూడా గోపీచంద్ కు ఆఫర్ వచ్చిందట.

పక్కా మాస్ ఎంటర్ టైనర్ కథను తాజాగా ఆయనకు చెప్పాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి, ఇందులో బాలయ్య పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందట. మాటలు బలంగా కథకి పవర్ ఫుల్ గా ఉంటాయి అని తెలుస్తోంది, అయితే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...