ఆ దర్శకుడు పవన్ కి కథ వినిపించారా ?

-

పవన్ కల్యాణ్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.. పవన్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.. ఇటు రాజకీయంగా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ మరో పక్క వరుస సినిమాలు చేస్తున్నారు పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి అయింది, ఇక తాజాగా ఆయన సెట్స్ పై పెట్టారు క్రిష్ సినిమా.. అలాగే మలయాళంలోని సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రం తెలుగులో చేస్తున్నారు.

- Advertisement -

తర్వాత హరీష్ శంకర్ సినిమా చేయనున్నారు, అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ప్రస్తుతం రవితేజ ఖిలాడీమూవీ రూపొందిస్తున్న రమేష్ వర్మతో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి… అయితే ఇటీవల ఆయన ఓ లైన్ వినిపించారట.. ఇది పవన్ కు నచ్చడంతో దీనిపై వర్క్ చేయమన్నారు అని తెలుస్తోంది.

ఈ చిత్రం ఓ బడా నిర్మాణ సంస్ధ నిర్మాణంలో తెరకెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది, నిజంగా వీరి కాంబోలో సినిమా వస్తే సూపర్ ఉంటుంది అంటున్నారు పవన్ అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...