డిఫరెంట్ గా ఎంట్రీ ఇస్తున్న కైరా అద్వానీ…

డిఫరెంట్ గా ఎంట్రీ ఇస్తున్న కైరా అద్వానీ...

0
104

మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం భరత్ అనునేను.. ఈచిత్రం ద్వారా బాలీవుడ్ నటి కైరా అద్వానీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ తర్వాత బాలీవుడ్ లో కైరాకు చెతినిండా ప్రాజెక్టులు వచ్చాయి.. దీంతో చిన్నది ఫుల్ బిజీగా ఉంది…

బాలీవుడ్ లో కబీర్ సింగ్ తర్వాత అక్షయ్ కుమార్ తో కలిసి లక్ష్మీ బాంబ్ చిత్రంలో అలాగే ఇందూ కీ జవానీ అనే మరో సినిమా కూడా చేస్తోంది… ఇప్పటివరకు తాను నటించిన అన్ని సినిమాల్లో హీరోలతో కలిసి స్టెప్పులు వేసింది కైరా…

అయితే ఇప్పుడు ఇందూ కీ జవానీ మూవీలో సోలోగా స్టెప్పులు వేయనుంది ఇందుకు సంబంధించిన పాట రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది… కాగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే…