పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి డిఫరెంట్ టైటిల్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈఏడాది వరుసగా సినిమాలు ప్రకటించారు.. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం ప్రకటన చేశారు, అంతేకాదు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రానుంది, ఇక తర్వాత క్రిష్ దర్వకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్ …ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ ను నవంబర్ లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

అంతేకాదు హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ మూవీ, సురేందర్ రెడ్డితో ఓ మూవీ ప్రకటించారు, డేట్స్ చూసుకుని అవి కూడాపట్టాలెక్కిస్తారు, తాజాగా దసరా రోజు మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పన్ కోషియమ్ చిత్రానికి రీమేక్ చిత్రం పవన్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది ఈ సినిమాని. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటించనున్నారు ఇంకా ప్రకటన రావాల్సి ఉంది, అయితే ఈ సినిమా టైటిల్ కూడా సరికొత్తగా ఆలోచన చేస్తున్నారు.
ఈ చిత్రానికి బిల్లా రంగ అనే టైటిల్ కన్ ఫర్మ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి, అయితే ఈ పేరు పరిశీలనలో ఉందట.
ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా నటించనున్నారు.2021 మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...