దిల్ రాజు వివాహం ఎక్కడ జరగనుందో తెలుసా

దిల్ రాజు వివాహం ఎక్కడ జరగనుందో తెలుసా

0
97

దిల్ రాజు వివాహం గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. అయితే ఆమె టాలీవుడ్ కు చెందిన హీరోయిన్ అని తెలుస్తోంది.. ఆయన నిర్మాణంలో పలు సినిమాలు కూడా చేసింది అంటున్నారు, అయితే దిల్ రాజు కుమార్తె కూడా ఒప్పుకోవడంతో ఈ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు.

దిల్ రాజు చూడటానికి చాలా యంగ్ గా కనిపిస్తారనేది తెలిసిందే.. అలా డైట్ ఫాలో అవుతారు దిల్ రాజు. అయితే ఈ వార్తలు ఎలా ఉన్నా కొత్త వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. పెళ్లి ఎప్పుడు జరిగినా కూడా షాద్ నగర్ లో ప్రకాశ్ రాజ్ గెస్ట్ హౌస్ లో జరగనుందని తెలుస్తుంది. దీనికి కారణం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉంటుందని, అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడట దిల్ రాజు..

మొత్తానికి ఈ పెళ్లి ముహూర్తాల సమయంలోనే ఆయన వివాహం గురించి డేట్ వస్తుంది అంటున్నారు, కాని దీనిపై ఎక్కడా ఆయన ఉద్యోగులు ఆయన ఎక్కడా స్పందించలేదు, త్వరలో దీనిపై ఓ ప్రకటన అయితే రానుంది అని తెలుస్తోంది.