స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయే తెలుసా తెలిస్తే షాక్…

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయే తెలుసా తెలిస్తే షాక్...

0
81

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారు ఉండరు… ఇంతవరకు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే రాజమౌళి మొత్తం 11 సినిమాలు తీశాడు…

అందులో బాహుబలి చిత్రం ఆయకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది… అందుకే రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు… ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తున్నాడు.. స్టార్ హీరో మెగాస్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు…

భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది…ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ ఉన్న జక్కన్న ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారు… ఆయ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎంత సంపాదించారనేది ఇప్పుడు చూద్దాం… రాజమౌళి టోటల్ నెట్ వర్త్ 84 కోట్లు ఒక్కో సినిమాకు 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు.. రెండు కోట్లు విలువ చేసే రెండు సూపర్ లగ్జరీన్ కార్లు ఉన్నాయి అలాగే హైదరాబాద్ లో ఆయనకు కోట్లు విలువ చేసే ఇల్లు కూడా ఉంది…