స్టార్ డైరెక్టర్ శంకర్, క్రికెటర్ రైనాకు గౌరవ డాక్టరేట్

0
91

ప్రముఖ దర్శకుడు శంకర్, మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు అరుదైన గౌరవం లభించింది. చెన్నైలో జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో వీరికి తమిళనాడు గవర్నర్‌ ఆర్​ఎన్​ రవి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు.