Game Changer | శంకర్-రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ అప్‌డేట్

-

సౌతిండియా స్టా్ర్ డైరెక్టర్ శంకర్(Director Shankar), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కాంబినేషన్‌లో గేమ్ చేంజర్(Game Changer) అనే ప్రతిష్టా్త్మక చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేయగా.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని మెగా అభిమానులే కాకుండా ఇండియాలోని చరణ్, శంకర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా.. ఈ చిత్రం(Game Changer) నుంచి దర్శకుడు శంకర్ ఓ క్రేజ్ అప్‌డేట్ ప్రకటించారు. ఆగష్టు నెలలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ రాబోతోందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Read Also: టాలీవుడ్ అగ్ర హీరోల గురించి తమన్నా ఏం చెప్పిందో తెలుసా?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...