ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు…

ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు...

0
98

తెలుగు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం తర్వాత దర్శకుడు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు.. ఈ చిత్రంలో ప్రాభాస్ కు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుగునే నటిస్తుందని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది…

దాని తర్వాత ప్రభాస్ బాలీవుడ్ లో ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ చేస్తున్నారు…. సౌత్ ఇండియా హీరో తొలిసారి బాలీవుడ్ లో నటిస్తుండటంతో ఈ మూవీపైనే అందరు చర్చించుకుంటున్నారు… నాగ్ అశ్విన్ తో చేసే మూవీ గురించి చర్చించకున్నారు…

ఈ క్రమంలోనే ఒక వార్త హల్ చల్ చేస్తోంది… దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేసే ముందు ఓ వెబ్ సీరీస్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… లేడీ ఓరియంటెడ్ గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సీరిస్ ను నలుగురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట… ఇందులో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…