భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో..35 ఏళ్ల బంధానికి ముగింపు!

Divorced star hero..End to 35 year bond

0
77

హాలీవుడ్ కండలవీరుడు, టెర్మినేటర్ అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ తన భార్య శ్రివర్ కు విడాకులిస్తున్నట్టు ప్రకటించారు.  వీరికి నలుగురు సంతానం. దాదాపు పదేళ్ల క్రితమే విడాకుల కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి వారు విడివిడిగానే బతుకుతున్నారు. 35 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు అంటూ అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ప్రకటించారు.