మజిలీ హీరోయిన్ అప్పుడే స్టార్ట్ చేసింది.. తట్టుకోలేరు..!!

మజిలీ హీరోయిన్ అప్పుడే స్టార్ట్ చేసింది.. తట్టుకోలేరు..!!

0
107

ఈమధ్య వచ్చిన మజిలీ సినిమా లో హీరోయిన్ గా నటించిన దివ్యాన్ష కౌశిక్ కి ఆ సినిమా తో మంచి పేరొచ్చింది.. కనిపించిన కొద్దీ సేపే అయినా అందరిని తన నటనతో గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.. దాంతో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు అంతా.. ఇదిలా ఉంటె ఒక్క హిట్ కొట్టిందో లేదో ఆమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను బుట్టలో వేసే ప్రయత్నం చేస్తుంది.. వరుస సినిమా లు దక్కాలంటే ఉన్న ఒకే ఒక అస్త్రాన్ని వాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..

తాజాగా ఆమె తన సోషల్ మీడియా లో పెట్టిన ఓ ఫోటో అందరిని వావ్ అనిపించేలా చేస్తుంది.. సినిమా లో పద్ధతిగా కనిపించి మార్కులు కొట్టేసిన బయట మాత్రం చిట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ గా కనిపిస్తూ కవ్విస్తుంది.. సోషల్ మీడియా లో ఎక్కువగా అప్ డేట్స్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ ఈ విధంగా ఫోటో లు పెట్టడం కొత్తేమి కాకపోయినా సినిమా తర్వాత గుర్తింపు రావడంతో ఒక్కసారిగా ఆమె కు హైప్ వచ్చింది.. మరి ఈ అందాల ప్రదర్శన ఆమెకు సినిమా ఛాన్స్ లు ఏమాత్రం తీసుకు వస్తాయో చూడాలి..