హీరో రవితేజ భార్య గురించి మీకు తెలుసా – ఆమె ఎవరంటే

-

టాలీవుడ్ లో ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా మాస్ మహారాజ్ గా ఎదిగారు రవితేజ, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు, ఎలాంటి వివాదాలు ఆయనపై లేవు, జోక్యం చేసుకోరు, అందుకే ఆయన అంటే టాలీవుడ్ లో అందరికి అంత అభిమానం.

- Advertisement -

చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు.
నీ కోసం చిత్రం ద్వారా హీరో అయిన ఆయన ఇక వెనక్కి తిరిగి చూడలేదు…హీరో రవితేజ భార్య గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. పెద్దగా బయట ఫంక్షన్లలో కూడా కనిపించరు.

హీరో రవితేజ భార్య పేరు కళ్యాణి భూపతి రాజు. ఈమె ఎవరో కాదు, రవితేజ తల్లికి సొంత సోదరుడి కూతురు. ఆయన దగ్గర సంబంధం చేసుకున్నారు, ఇక ఆమె డిగ్రీ చదివిన తర్వాత రవితేజ తో వివాహం జరిగింది…రవితేజ కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నీ ఆమె చూసుకుంటారు. ఆయనకు వరుస ఫ్లాఫ్ లు వచ్చిన సమయంలో ఆమె ఎంతో దైర్యం ఇచ్చేవారట…నిజ జీవితంలో కూడా కళ్యాణి చాలా నిరాడంబరంగా ఉంటారు, పెద్దగా ఫంక్షన్లకు చిత్ర అవార్డు వేడుకలకు కూడా దూరంగా ఉంటారు.. ఇక కుటుంబ ఫంక్షన్లకు మాత్రమే ఆమె హాజరు అవుతారు. ఆమె సాధాసీధాగా ఉండటానికి ఇష్టపడతారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...

Chandrababu | త్వరలో మెగా డీఎస్సీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం: సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక...