బిగ్ బాస్ అభిజిత్ కి రోజూ ఎన్ని ఓట్లు వస్తున్నాయో తెలుసా

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇక చివరి వారానికి వచ్చేసింది… కేవలం ఈ రోజు రేపు మాత్రమే ఇంటి సభ్యుల షో, ఇక ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుగుతుంది …ఆ రోజు ఎవరు విన్నర్ అనేది తెలిసిపోతుంది.. ఇక శుక్రవారం ఓటింగ్ లైన్ క్లోజ్ అవుతుంది. మళ్లీ బిగ్ బాస్ లో ఓటు వేయాలి అంటే మరో సంవత్సరం వెయిట్ చేయాల్సిందే, మరి తమ బెస్ట్ ఆటగాడికి ఓటు వేయడానికి చాలా మంది అన్నీ లైన్లలో ఓటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

ముఖ్యంగా భారీగా ఓటింగ్ జరుగుతోంది.. గత సీజన్ల ఓటింగ్ ను ఈసారి దాటేసింది అంటున్నారు అనలిస్టులు, మరి తాజాగా ఎవరికి ఫస్ట్ ప్లేస్ లో భారీగా ఓటింగ్ జరుగుతోంది అనేది చూస్తే.

అభిజిత్ 40 శాతం ఓటింగ్
సోహైల్ 22 శాతం ఓటింగ్
అరియానా17 శాతం ఓటింగ్
అఖిల్14 శాతం ఓటింగ్
హారిక 7 శాతం ఓటింగ్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఈసారి టైటిల్ విన్నర్ అభిజిత్ అని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది, సో ఆదివారం షో మరి ముందు రోజు ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది, మరి టైటిల్ విన్నర్ ఎవరు అనేది చూడాలి, మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి ఎవరు విన్నర్ అనేది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...

Chandrababu | త్వరలో మెగా డీఎస్సీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం: సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక...