జబర్ధస్త్ ఆదికి ఆస్తి ఎంత ఉందో తెలుసా

-

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హైపర్ ఆది తెలియని వారు ఉండరు… జబర్ధస్త్ ద్వారా మంచి కమెడియన్ గా పేరు సంపాదించాడు, ఇక అతని స్కిట్ కి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.. తిరుగులేని కమెడియన్ గా బుల్లితెర లో పేరు సంపాదించాడు, పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు, ఇక సిల్వర్ స్క్రీన్ పై బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉన్నాడు ఆది.

- Advertisement -

సినిమా ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేసేవాడు ఆది… కాని చిన్నతనం నుంచి కామెడి టైమింగ్ పంచ్ లు వేయడంలో బాగా ఎక్స్ పర్ట్.. పైగా రోజు వారీ జరిగే సంఘటనలపై పంచ్ లు వేస్తూ స్కిట్ చేస్తాడు ఆది.. అందుకే బాగా క్లిక్ అయ్యాడు..

జబర్ధస్త్ అభి పరిచయంతో జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఎపిసోడ్స్ తర్వాత హైపర్ ఆదిగా మారాడు, అయితే ఆది జబర్దస్త్ కు రాకముందు ఆర్దికంగా ఆ కుటుంబానికి చాలా కష్టాలు ఉన్నాయి..తన ఇద్దరు అన్నయ్యల చదువు కోసం తండ్రి ఆస్తులు అన్నీ అమ్మేసాడని.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నామని గుర్తు చేసుకున్నాడు.. ఇక తండ్రికి ఉన్న మూడు ఎకరాలు కూడా అమ్మేశారట…కాని ఆది ఇండస్ట్రీలో నిలబడ్డాక ఎక్కడ పొలం అమ్మాడో అక్కడే పది ఎకరాలు కొనుక్కుని గర్వంగా తన కుటుంబాన్ని నిలబెట్టాడు…తన సొంతూళ్లో పెద్ద ఇల్లు కూడా ఉందని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...