మెగా బ్రదర్ నాగబాబు సినిమా పరిశ్రమలోకి అన్నయ్య చిరంజీవి సాయంతో వచ్చినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు, నటుడిగా నిర్మాతగా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో…ఇక పలు హిట్ సినిమాలు చేశారు, నటుడిగా ఆయనకు వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అనేక పాత్రల్లో నటించారు.
అధికారిగా రాజకీయ నాయకుడిగా తండ్రిగా పోలీస్ గా ఇలా అనేక పాత్రలు చేశారు, మరి నాగబాబు ఇన్నేళ్ల సినిమా కెరియర్లో ఆయన నిర్మాతగా ఎన్ని సినిమాలు చేశారో తెలుసా, మరి ఆ సినిమాలు ఏమిటో చూద్దాం, అయితే ఇప్పుడు నిర్మాతగా ఆయన సినిమాలు చేయడం లేదు. కేవలం సినిమాల్లో నటిస్తూ బుల్లితెర జడ్జిగా పలు షోలలో చేస్తున్నారు.
నిర్మాతగా చేసిన సినిమాల లిస్ట్
ఆరెంజ్
స్టాలిన్
రాధా గోపాలం అసోసియేట్ ప్రొడ్యుసర్
గుడుంబా శంకర్
బావగారూ బాగున్నారా
ముగ్గురు మొనగాళ్లు
త్రినేత్రుడు
రుద్ర వీణ