తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్బుత నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు ప్రకాష్ రాజు… ఇక తెలుగులో శ్రీహరి కూడా ఆయనలా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు,
వీళ్లిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా నటించారు. రియల్ స్టార్ గా శ్రీహరి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.
భద్రాచలం గణపతి ఇలా అనేక సినిమాల్లో అద్బుత పాత్రల్లో నటించారు.నువ్వుస్తానంటే నేనొద్దంటానాలో ఆయన నటన అద్బుతం అనే చెప్పాలి, ఆయనకు నంది అవార్డు వచ్చింది, అయితే ప్రకాష్ రాజు శ్రీహరి మధ్య బంధుత్వం ఉంది అనే విషయం తెలుసా.
శ్రీహరి భార్య డిస్కో శాంతి.. ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి.. ఇద్దరు అక్కా చెల్లెలు. ఇలా వీరిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. సి.ఎల్. ఆనంద్ ఆయన ప్రముఖ నటుడు ఆయన కుమార్తెలే లలిత కుమారి డిస్కో శాంతి. ఇలా ప్రకాష్ రాజు శ్రీహరి ఇద్దరూ తోడల్లుళ్లు అయ్యారు.