కొత్త చిత్రానికి పూజ హెగ్డే పారితోషికం ఎంతో తెలుసా ?

-

టాలీవుడ్ లో అగ్ర కథానాయికలో ఒకరుగా రాణిస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే, ఇక ఆమెకు ఇటు తెలుగు తమిళ బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి, ఇప్పటికే  పలు స్టోరీలు వింటోంది ఆమె.. ఇక సెట్స్ పై ఉన్న సినిమాలు చేస్తోంది, ఇక తాజాగా ఆమె రెమ్యునరేషన్ భారీగా పెరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి..సౌత్ ఇండియాలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో ఓ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం గురించి ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి, ఈ సినిమాకి ఆమె దాదాపు మూడున్నర కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ముగమూడి అనే తమిళ సినిమాలో కథానాయికగా నటించింది. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇక కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఆమె రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...