బిగ్ బాస్ హౌస్ నుంచి నేరుగా గంగవ్వ ఎక్కడికి వెళ్లిందో తెలుసా

-

బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం గంగవ్వ ఇంటి నుంచి వెళ్లిపోయింది, ఇక ఆమె తాను ఉండలేకపోతున్నా అని కన్నీరు పెట్టుకోవడంతో బిగ్ బాస్ ఆమెని హౌస్ నుంచి పంపించేశారు, ఇక ఆమె నాగార్జునతో బిగ్ బాస్ టీమ్ తో మాట్లాడింది, అంతేకాదు ఆమె కోరిక ఇళ్లు కట్టుకోవాలి అని అది కూడా నాగార్జున పూర్తి చేయిస్తా అన్నారు.

- Advertisement -

నువ్వు ఏదైతే ఆశించి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావో ఆ కోరిక తీర్చుతా అని చెప్పారు.హ్యాపీగా ఇంటికి వెళ్లాలని అన్నారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన గంగవ్వ.. హౌస్ లో తనకు ఇష్టమైన అఖిల్ని సేవ్ చేసి వెళ్లింది. ఇక ఇంటి సభ్యులు అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు.

తాజాగా ఆమె ఎక్కడ ఉంది అని తెలియక చాలా మంది ఆమె అభిమానులు డైలమాలో ఉన్నారు, ఆమె చేసే మై విలేజ్ షో చేసిన ఓ ట్వీట్ తో గంగవ్వ ఎక్కడ ఉందో తెలిసింది. గంగవ్వ చాలా సేఫ్ గా ఉంది. మనం ఎవరం భయపడాల్సిన పనిలేదు. డాక్టర్ సలహా మేరకు ఒక వారం స్పెషల్ కేర్ లో ఉంచడం జరిగింది. దయచేసి మనం అందరం సహకరిద్దాం అని అందులో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...