ఈ సీరియ‌ల్ హీరోయిన్స్ ఎక్క‌డ వారో తెలుసా

Do you know where these serial heroines are?

0
86

సినిమాల‌తో పాటు ఇప్పుడు బుల్లితెర సీరియ‌ల్స్ కి ఎంతో క్రేజ్ పెరిగింది. సినిమా న‌టీన‌టులు అవుదామ‌ని వ‌చ్చిన కొంద‌రు అక్క‌డ అవ‌కాశాలు రాక బుల్లితెర‌లో సీరియ‌ల్స్ తో త‌మ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. అంతేకాదు బుల్లితెర‌లో ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

ఈ హీరోయిన్స్ తమ న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగా ద‌గ్గ‌ర అయ్యారు. ప‌లు సీరియ‌ల్స్ లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. ముఖ్యంగా క‌న్న‌డ నుంచి తెలుగు బుల్లితెర‌లోకి చాలా మంది న‌టీమ‌ణులు వ‌చ్చారు వారు ఎవ‌రో చూద్దాం.

1.జానకి కలగనలేదు హీరోయిన్ ప్రియాంక.
2.బంగారు పంజరం హీరోయిన్ నిఖిత.
3. అమ్మ నా కోడలా హీరోయిన్ నిత్య.
4.కోయిలమ్మ హీరోయిన్ కావ్య శ్రీ, చైత్ర రాయ్
5.రామ చక్కని సీత హీరోయిన్ నవ్య.
6. నా పేరు మీనాక్షి నవ్య స్వామి.
7 కార్తీకదీపం మోనిత అలియాస్ శోభా శెట్టి.
8.కల్యాణ వైభోగమే సీరియల్ హీరోయిన్ మేఘన లోకేష్.
9. కేరాఫ్ అనసూయ హీరోయిన్ తేజస్వినీ.
10. గుప్పెడంత మనసు హీరోయిన్ రక్షా గౌడ, కస్తూరి ఐశ్వర్య.
11.గుండమ్మ కథ పూజ మూర్తి.
12.బంగారు గాజులు నక్షత్ర.