ప్రపంచంలో అత్యధికంగా పారితోషకం తీసుకున్న నటి ఎవరో తెలుసా…

-

నటీ నటులు వారికున్న స్టార్ డమ్ ను బట్టి పారితోషకం తీసుకుంటారు… అయితే అత్యధికంగా పారతోషకం తీసుకునేది ఎవరో తెలుసా ఎంత తీసుకుంటుందో తెలుసా సాక్షాత్తు 43 మిలియన్ డాలర్లు తీసుకుంటుందట… ఇటీవలే ఒక నివేదిక కూడా విడుదల అయింది…

- Advertisement -

ప్రపంచంలో అత్యధిక పారితోషకం అందుకున్న నటి సోఫియ వెర్గారా… అమెరికా టీవీ షో దీ మోడ్రాన్ ఫ్యామిలీ కార్యక్రమంతో బాగా ఫేమస్ అయిన సోఫియా ఏడాదికి కాలంలో ఏకంగా 43 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోందట… ఆ తర్వాత స్థానంలో నటి ఎంజెలినా జోలీ ఉంది…

ఆమె 35.5 మిలియన్ డాలర్లు అందుకుంటోంది… ఈమెను సోఫియా దాటేసింది… ఆ తర్వాత స్థానంలో గాడోట్ 31 మిలియన్ డాలర్లు మెలిస్సా మెక్ కార్తీ 25 మిలియన్ డాలర్లు మెరిల్ స్ట్రిప్ 24 మిలియన్ డాలర్లు అందుకుంటున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...