నటుడు మురళీ శర్మ భార్య ఎవరో తెలుసా – ఎంత పెద్ద యాక్టరంటే

Do you know who is the wife of actor Murali Sharma?

0
149

మురళీ శర్మకు తెలుగు చిత్ర సీమలో ఎంతో పేరు ఉంది. అతిథి సినిమా నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక విలన్ గా మామయ్య పాత్రలు, తండ్రి పాత్రలతో ఎంతో ఫేమ్ సంపాదించుకున్నారు. సహజ నటనతో ఆయన ఎంతో పేరు గడించారనే చెప్పాలి. అయితే విలన్ గా, కామెడీ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర అయినా చేయగలరు మురళీశర్మ.

టాలీవుడ్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిధి సినిమా లో ఆయన చేసిన రోల్ ఇప్పటికీ అందరికి గుర్తు ఉంటుంది. సూపర్ యాక్షన్ తో అందరికి దగ్గర అయ్యారు. అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా తన లోని సరికొత్త నటనని నటుడ్ని మనకి చూపించారు.

Ashwini Kalsekar

మురళీ శర్మ భార్య ఎవరో తెలుసా..బాలీవుడ్ టాప్ నటీమణీ అశ్విని కులశేఖర్. ఆమె బుల్లితెరలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆమె అనేక సీరియల్స్ లో నటించారు. ఎంతో బిజీ ఆర్టిస్ట్. మన తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు. బద్రీనాథ్ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారామె తమన్నా అత్త క్యారెక్టర్ లో చేశారు.