టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ భార్య ఎవరో తెలుసా ?

Do you know who is the wife of Tollywood director Sukumar?

0
106

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కి ఎంతో పేరు ఉంది. ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అనే చెప్పాలి. స్టార్ హీరోలు అందరూ ఆయనతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ బన్నీతో పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఉంది.
కరోనా వల్ల కాస్త షూటింగుకి బ్రేకులు పడ్డాయి. అయితే సుకుమార్ భార్య కుటుంబం గురించి తెలుసుకుందాం.

సుకుమార్ భార్య పేరు తబిత. వీరి వివాహం 2009లో జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. సుకుమార్ భార్య తబిత లాండ్రీ బిజినెస్లోకి అడుగుపెట్టారు. ఆమె కొత్తగా ఈ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు లాండ్రీకార్ట్ అనే పేరుతో దీనిని కొనసాగిస్తున్నారు.

ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ దర్శకులు కూడా చాలా మంది డైరెక్టర్లు అవుతున్నారు. వారిని వెనుక ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఆయన పుష్ప సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.