కీర్తి సురేష్ తల్లి ఎవరో తెలుసా – చిత్ర సీమలో స్టార్ కుటుంబం

-

సినిమా ఇండస్ట్రీలో నటీ నటులకి వారి వారసులని చిత్ర పరిశ్రమలోకి తీసుకురావాలి అని కోరిక ఉంటుంది.. వారికి ఇష్టం అయితే వెంటనే వారి చదువు అయ్యాక సినిమాల్లోకి తీసుకువస్తారు.. ఇలా చాలా మంది సినిమా హీరోలు తమ కుమారులని చిత్ర సీమలోకి తీసుకువచ్చారు.. ఇక హీరోయిన్లు కూడా తమ కుమార్తెలని చిత్ర సీమకు పరిచయం చేశారు.

- Advertisement -

అయితే టాలీవుడ్ లో సహాజ నటి సావిత్రి సౌందర్య తర్వాత అంత మంచి పేరు సంపాదించుకుంది కీర్తీ సురేష్. మహానటి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అన్నిచిత్ర పరిశ్రమల నుంచి ఆమెకి పేరు వచ్చింది.. అయితే ఆమె చిత్ర సీమకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

కీర్తి సురేష్ తల్లి కూడా పెద్ద స్టార్ హీరోయిన్ .. కీర్తి సురేష్ తల్లి మేనక తెలుగు, తమిళ్ తో పాటు మలయాళం కన్నడ భాషల్లో మొత్తం 116 సినిమాల వరకూ నటించారు.. అంతేకాదు ఆమె మన మెగాస్టార్ చిరంజీవి నటించిన
పున్నమి నాగుచిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో ప్రముఖ నిర్మాత
జి.సురేష్ కుమార్ ను వివాహం చేసుకుని చిత్రాలకు గుడ్ బై చెప్పారు.. ఇక వారికి ఇద్దరు కూతుర్లు, అందులో ఒకరు కీర్తి సురేష్
మరొకరు రేవతి సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...