సాయిపల్లవి చెల్లి ఎవరో మీకు తెలుసా

-

టాలీవుడ్ లో ఫిదా సినిమాతో సాయిపల్లవి మంచి ఫేమ్ సంపాదించుకుంది, ఆమె మంచి డాన్సర్ అనే విషయం తెలిసిందే, మంచి పాత్రలు చేస్తూ టాలీవుడ్ కోలీవుడ్ లో ప్రత్యేకమైన అభిమానులని సంపాదించుకుంది, ఇక ఆమె ఈ టీవీలో
ఢీ డాన్స్ రియాలిటీ షో లో పాల్గొని మంచి ఫేమ్ సంపాదించింది, ఇక వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో గుర్తింపు పొందింది.

- Advertisement -

సాయి పల్లవి తమిళ్ నాడు కి చెందిన కోటగిరి అనే గ్రామం లో సేంతామరై కన్నన్ మరియు రాధ అనే దంపతులకు జన్మించింది,
ఆమె డాక్టర్ విద్యని పూర్తి చేసింది…మలయాళం లో సూపర్ హిట్ సినిమా గా నిలిచినా ప్రేమమ్ లో నటించి సూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకుంది. తర్వాత కాళీ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

తర్వాత ఫిదా సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది ఈ అందాల తార..సాయి పల్లవి కి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజ కన్నన్, ఇద్దరూ ఒకేలా ఉంటారు, పూజ తమిళ్ లో హీరోయిన్ గా పరిచయం అవుతోంది అక్కడ కార అనే సినిమాలో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Amaravati | చంద్రబాబు కలల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్న మోదీ

రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)...

KTR | బీజేపీ నేతలతో రేవంత్ రహస్య లావాదేవీలు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బిజెపి...