బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ గత సీజన్ లో ఎవరిలా ఉన్నారో తెలుసా

-

బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ ఇప్పుడు మంచి సక్సెస్ ఫుల్ గా సాగుతోంది, తెలుగు ప్రేక్షకులు బాగా చూస్తున్నారు, ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంటిలో ఉండి బిగ్ బాస్ హౌస్ చూస్తున్నారు, ప్రేమాయణాలు లాజిక్ లు, టాస్క్ లు డ్యాన్సులు కామెడీ చిన్న చిన్న వివాదాలు ఇలా అన్నీ రసాలు కనిపిస్తున్నాయి హౌస్ లో.

- Advertisement -

అయితే ప్రతీసారి సీజన్ మొదలైన తర్వాత గత కంటెస్టెంట్స్తో పోలిక పెడుతుంటారు. వారిలా వీరు బిహేవ్ చేస్తున్నారు అని అంటారు.. ఎమోషన్ లవ్ కేరింగ్ టాస్క్ సీరియస్ నెస్ ఇలా అన్నీ అబ్జర్వ్ చేస్తారు.. మరి ఇప్పుడు 4 వసీజన్ లో ఉన్నవారు మిగిలిన మూడు సీజనల్లో ఎవరిలా ఉన్నారు అనేది చూద్దాం.

అభిజీత్-వరుణ్ సందేశ్
సోహైల్- సీజన్ 1ప్రిన్స్
దేవి నాగవల్లి- కౌశల్
ముక్కు అవినాష్- శ్రీముఖి
కుమార్ సాయి-జాఫర్:
సూర్య కిరణ్- బాబు గోగినేని
అరియానా- తేజస్వి
అఖిల్- అలీ రెజా
కరాటే కళ్యాణి- హేమ
మెహబూబ్- మహేష్ విట్ట
లాస్య- వితిక షెరూ
దివి- హిమజ
సుజాత- రోహిణి
అమ్మ రాజశేఖర్- బాబా భాస్కర్
నోయల్_ రోల్ రైడా
హారిక- దీప్తి సునయన
మోనాల్-శివ జ్యోతి
గంగవ్వ- ఇంకా ఎవరూ లేరు వచ్చే సీజన్లలో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...