క్రాక్ చిత్రంలో రవితేజ కొడుకుగా నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా

-

రవితేజ కు క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందించింది.. ఈ సంక్రాంతికి అభిమానులు పండుగ చేసుకున్నారు, మంచి వసూళ్లు సాధిస్తోంది ఈ చిత్రం, ఇక దాదాపు వారంలో 25 కోట్ల రూపాయల వరకూ వసూళ్లు వచ్చి ఉంటాయి అంటున్నారు… ఇక ఓపెనింగ్స్ అదరగొట్టాయి ఈ చిత్రానికి.

- Advertisement -

ఇక ఈ సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేనికి మంచి విజయాన్ని అతని ఖాతాలో వేసింది, విన్నర్ సినిమా తర్వాత ఈ సినిమా వచ్చింది దీంతో దర్శకుడు ఈ చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు..
ఈ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడికి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే ఇంత బాగా నటించిన ఈ కుర్రాడు ఎవరు అని ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు.

మాస్ రాజాపై నాన్ స్టాప్ పంచులు వేస్తున్నాడంటూ మాట్లాడుకున్నారు.మరి ఇతనెవరా అని మీరు ఆలోచిస్తున్నారా…దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు సాత్విక్. తన కొడుకునే ఈ సినిమాతో పరిచయం చేసాడు గోపీచంద్. ఇక అతనికి మంచి ఫ్యూచర్ ఉంది అంటున్నారు అందరూ… మాస్టర్ సాత్విక్ ని తమ సినిమాల్లో పెట్టుకుంటాం అని రెడీ అవుతున్నారట కొందరు దర్శక నిర్మాతలు.

Attachments area

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...