ఇస్మార్ట్ వర్సెస్ బచ్చన్.. గెలుపెవరిదో!

-

Double Ismart Vs Mister Bachhan |టాలీవుడ్‌లో మరోసారి ఇద్దరు స్టార్ హీరోలు నువ్వానేనా అన్నట్లు బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు. అందులోనూ ఇద్దరూ మాస్ హీరోలే కావడంతో వీరిద్దరి బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని, విజయం ఎవరిని వరిస్తుందో అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ హీరోలు ఎవరో చెప్పలేదు కదూ.. వాళ్లే మాస్‌మహారాజ్ రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. వీరిద్దరు నటించిన రెండు సినిమాలు ఆగస్టు 15న థియేటర్స్‌లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అవి రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్ డబుల్ డోస్’ సినిమా కావడంతో ఈ రెండిటి మధ్య పోటీ ఊహకు కూడా అందట్లేదని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

- Advertisement -

Double Ismart Vs Mister Bachhan  | ‘ఇస్మార్ట్ శంకర్’తో ఇప్పటికే తన కిర్రాక్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించాడు రామ్. అదే తరహాలో ‘మిస్టర్ బచ్చన్’తో రవితేజ కూడా అదే స్థాయిలో అభిమానుల అంచనాలను అందుకున్నాడు. అసలు ఆగస్టు 15న ఈ రెండు సినిమాలతో పాటు ‘పుష్ప 2’ కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేస్తూ మూవీ టీమ్ ప్రకటించడంతో ఆగస్టు 15 బాక్సాఫీస్ వార్ అంతా కూడా రామ్, రవితేజ మధ్యే సాగనుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Read Also: అమరావతికి 15 వేల కోట్లు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...