పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను కన్నుల పండుగగా జరిపిన డస్క్ ఫాల్ పిజ్జా!!~

-

సినిమా పరిశ్రమలో ఒక చరిత్ర ను సృష్టించి ఇప్పుడు రాజకీయాలలో కూడా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో మంది ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రజల పట్ల, ఆరోగ్యకరమైన రాజకీయాల పట్ల పవన్‌కల్యాణ్‌కు ఉన్న అంకితభావానికి అందరూ కూడా ఆయన లాంటి నాయకులు రాజకీయాలలో ఉండాలని కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు మహేష్ మరియు లక్ష్మీ డస్క్ ఫాల్ పిజ్జా, మధురానగర్ గార్లు

- Advertisement -

ఇప్పటివరకు ఎన్నో గొప్ప సేవలను అందించిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అని ఆయన అన్నారు. మాతృభూమి పట్ల ఆయనకు ఉన్న వాత్సల్యం, ప్రజల పట్ల ఉన్న సామాజిక బాధ్యత అన్ని కూడా ఒక గొప్ప నాయకుడి ఉన్న లక్షణాలను సూచిస్తుంది. ఇవన్నీ కూడా మా చివరి శ్వాస వరకు అతనికి మద్దతునిచ్చేలా చేస్తుంది అని తెలిపారు.
కళ్యాణ్ గారు గొప్ప నాయకుడిగా ఎదగాలని, ఆయన పట్ల మా ప్రేమను ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకల రూపంలో చూపించడం మాకు గర్వకారణం. అన్నారు.

కళ్యాణ్ గారిపై ప్రేమతో, డస్క్‌ఫాల్ మరియు బృందం ఈ పుట్టినరోజు వేడుకలను ఎంతో వైభవంగా చేశారు. ఎల్లప్పుడూ, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు తక్కువ ఉంటారు అని అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరైన.ల్ పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం ఆరోగ్యం, శ్రేయస్సు మరియు విజయాలు ఉండాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు శాఖ, ప్రెస్, పబ్లిక్ మరియు స్థానిక సంస్థలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

-మహేష్ మరియు లక్ష్మీ డస్క్ ఫాల్ పిజ్జా, మధురానగర్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...