దుమ్ములేపుతున్న RRR వసూళ్లు..ఫస్ట్ డే ఏ థియేటర్లో ఎంత కలెక్షన్ అయిందంటే?

0
116

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.  RRR అన్ని భాషలలో  మొదటి రోజు 124.00 Cr ఇండియా నికర సంపాదించిందని సమాచారం అందుతోంది. అలాగే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ పరిథిలోని థియేటర్ల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

Rtc x Road 1St day RRR
1.Sudhershan 12,07,450
2.Devi70m 12,98,155
3.Sandhya70 13,22,475
4.Sandhya35 10,48,325
5.TarakRama 9,39,500
6.Shanthi 9,50,525
7.SaiRaja 8,21,100
Total 75,87,530
35/35 Shows fulls ?
All TIME RECORD