ఈజీ మార్గాన్ని ఎంచుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు… లాభాలే లాభాలు

ఈజీ మార్గాన్ని ఎంచుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు... లాభాలే లాభాలు

0
97

2018,19 ఇయర్స్ లో టాలీవుడ్ బాలీవుడ్ లలో బయోపిక్ ల హావా నడిచేది… కానీ 2019,20లో రీమేక్ ల హవా నడుస్తోంది… ముఖ్యంగా రీమేక్ లహావా బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లో ఎక్కువగా నడుస్తోంది…

వేరే భాషలో విడుదల అయి హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తోంది టాలీవుడ్ లో… ఆల్ రెడీ హిట్ అయిన చిత్రం కావడంతో రిస్క్ ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు… అంతేకాదు లాభాలు కూడా బాగానే వస్తాయని భావిస్తున్నారు…

అందుకే కొద్ది కాలంగా ఇతర భాషలో హిట్ అయిన సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నారు… టాలీవుడ్ లో పలు రీమేక్ లు షూటింగ్ దశలో ఉండగా మరి కొన్ని సంప్రదింపుల్లో ఉన్నాయి… కరోనా రాకుంటే వాటికి కూడా రైట్స్ వచ్చేవి…