ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సాయితేజ్…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సాయితేజ్...

0
123

ఇచ్చిన మాటకు కట్టుబడి… తన మానవత్వాన్ని చాటుకున్నాడు చిత్ర పరిశ్రమకు చెందిన మెగాహీరో సాయితేజ్…. గత సంవత్సరం ఆయ జన్మదిన సందర్భంగా అమ్మ ప్రేమ ఆదరణ సేవ వృద్దాశ్రమ నిర్వాహకులు కలిశారు…

అప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశాడు.. వృద్దా శ్రమం నిర్వాహకులు తనను సంప్రదించారని అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరారు..

దీంతో సాయి పిలుపు మేరకు మెగా ఫ్యాన్స్ సహాయం చేశారు… అంతేకాదు ఇచ్చిన మాట ప్రకారం వృద్దాశ్రమం నిర్మించాడు సాయి… అంతేకాదు ఒక సంవత్సరం అన్నిఖర్చులు తానే చూసుకుంటానని హామీ ఇచ్చాడు… దీంతో సాయి తేజ్ పై ప్రశంశలు లభిస్తున్నాయి…