పూరీ,ఛార్మిల ఈడీ విచారణ ముగిసింది

0
Ed

Ed questioned puri and charmi about the ligar movie investments: ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిల విచారణ ముగిసింది. వారిని ఉదయం 8 గంటల నుంచి విచారణ చేస్తున్నారు. ఈ విచారణ దాదాపు 13 గంటల పాటు సాగింది. లైగర్ మూవీ లావాదేవీలపై వీరిని అధికారులు ప్రశ్నించారు. పూరి, చార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధుల గురించి వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాకు కేసీఆర్ కుమార్తె కవిత పెట్టుబడి పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here