అఫైర్ కి అడ్డువస్తున్నాడని తమ్ముడ్ని చంపించిది – ఈ సినిమా నటి

అఫైర్ కి అడ్డువస్తున్నాడని తమ్ముడ్ని చంపించిది - ఈ సినిమా నటి

0
83

కొందరు తమ ప్రేమ కోసం ఎంత దారుణాలు చేయడానికి అయినా వెనుకాడటం లేదు, దేనికైనా తెగిస్తున్నారు, అత్యంత దారుణమైన పరిస్దితులు ఘటనలు ఇటీవల మనం వింటున్నాం.. తాజాగా ఇదే జరిగింది తన అఫైర్ తన అక్రమ సంబంధం ప్రేమకి తన సోదరుడు అడ్డు వస్తున్నాడు అని ఏకంగా ఓ సినీ నటి తన సోదరుడ్ని మట్టుబెట్టింది… ఒక్కసారిగా ఈ ఘటన షాక్ కి గురి చేసింది.

 

ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతోనే రాకేశ్ సోదరే శయన కాట్వే వర్ధమాన నటి హత్యకు ప్రేరేపించినట్లుగా విచారణలో తేలింది. నియాజ్, తవసీఫ్, అల్తాఫ్, అమన్ అనే నలుగురిని పోలీసులుఅరెస్టు చేశారు. అయితే ఇక్కడ నిజాలు బయటపడ్డాయి, నియాజ్ – శయన ప్రేమికులు, అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో మేనేజర్ గా ఉంటున్నాడు, ఆమెకు అనేక సినిమా అవకాశాలు ఇప్పిస్తున్నాడు.

 

 

అంతేకాదు ఆమె అతని కోరికలు తీరుస్తోంది.. అతను ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వెళుతోంది, ఈ సమయంలో సోదరుడు ఆమెని హెచ్చరించాడు.. ఇలాంటి వద్దు అన్నాడు, అయితే తమ ప్రేమకి అడ్డు వస్తున్నాడు అని గుర్తించి ఆ ప్రియుడు సన్నిహితులతో కలిసి దారుణంగా ఆమె సోదరుడ్ని చంపేశారు… ఇందులో ఆమె హస్తం కూడా ఉందని తేలింది.