ఈ వారం వీళ్లిద్దరు బిగ్ బాస్ నుంచి బ్యాగ్ లు సర్దేసుకోవాల్సిందే

ఈ వారం వీళ్లిద్దరు బిగ్ బాస్ నుంచి బ్యాగ్ లు సర్దేసుకోవాల్సిందే

0
138

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాష్ షో గురించి సోషల్ మీడియాలోఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఇద్దరి పేర్లు తెగ చక్కర్లు కొడుతోంది… బిగ్ బాస్ ఫైనల్ కు వెళ్లేది వీళ్లేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది… టాప్ 5లో లాస్యా అభిజిత్, అఖిల్, సోహెల్ ఉన్నారని ఇక అరియాన, మెహబూబ్ బ్యాగ్ లు సర్దేసుకుంటారని అంటున్నారు…

ఈ వారం వీరిద్దరిని బిగ్ బాస్ బయటకు పంపడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఈ వారం అవినాష్ తప్ప అరియానను అందరు నామినేట్ చేశారు… ఇక మెహబూబ్ కు ఓట్స్ ఎక్కువ వచ్చాయి…

దీనిని బట్టి చూస్తుంటే ఈ వారం అరియాన లేదంటే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యేలా కనబడుతోందని చర్చించుకుంటున్నారు… అయితే వీరు బిగ్ బాస్ గేమ్ పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ క్రేజ్ పరంగా కాస్త వీక్ గా ఉండటం వాళ్లకు శాపంగా మరిందని చర్చించుకుంటున్నారు…