ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తారక్ ధరించిన బ్లేజర్ ఖరీదు తెలుసా

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తారక్ ధరించిన బ్లేజర్ ఖరీదు తెలుసా

0
142

తమ అభిమాన హీరో ఏం చేసినా అభిమానులకి నచ్చుతుంది.. ఈ రోజుల్లో వారి సినిమాలే కాదు ముఖ్యంగా వారికి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు… ఇక తమ అభిమాన హీరో వాడే బట్టలు నగలు వాచీలు కార్లు బైక్లు ఫోన్లు క్యాప్స్ ఇలా ప్రతీది కూడా సోషల్ మీడియాలో పెట్టి దాని ధర తెలియచేస్తుంటారు.

 

ఇటీవల దేశంలో ఉన్న స్టార్ హీరోలు అందరి ఫ్యాన్స్ కూడా ఇదే చేస్తున్నారు… ఇక మరికొందరు ఫ్యాన్స్ అలాంటి కలెక్షన్లు తాము వాడాలి అని తాము ధరించాలి అని కొనుక్కుంటున్నారు కూడా…. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ధరించిన బ్లేజర్ గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

 

బాలీవుడ్ లెజెండరీ స్టైలిస్ట్ మనీష్ మల్హోత్రా ఈ బ్లేజర్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరులు షో తారక్ చేస్తున్న సంగతి తెలిసిందే, ఇందులో తారక్ మాటలు చాలా బాగున్నాయి ,ఇటీల బుల్లితెరలో ఈ ప్రోమో వైరల్ అయింది, అయితే ఇందులో తారక్ ధరించిన బ్లేజర్ ఖరీదు ఏకంగా 90 వేల రూపాయలు అని ప్రచారం జరుగుతోంది.