తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వరుణ్ లు కలిసి నటించిన చిత్రం ఎఫ్2… ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఈ చిత్రానికి అనీల్ రావిపుడి దర్శకత్వం వహించాడు… ఈసినిమా సీక్వెల్ లో ఎఫ్3 కి దర్శకుడు సిద్దమయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి…
కానీ ఆయన మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రం చేశాడు… ఎఫ్3 స్ట్రిఫ్ట్ రెడీగా ఉన్నా హీరోలు ఇప్పుడు ఫుల్ బీజీగా ఉన్నారు… దీంతో ఈ ఏడాది పూర్తి మొదలవ్వాల్సింది కాస్త వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి…
అంతేకాదు… వెంకటేష్ వరుణ్ లతో పాటు మరో హీరో కూడా ఉంటారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… కొత్త హీరోను ఇన్వాల్వ్ చేయడంతో పాటు హీరోయన్స్ ప్లేస్ లోకి కొత్త వారిని తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది… తాజాగా ఎఫ్2 భామ మోహ్రిన్ కౌర్ మాత్రం ఎఫ్3లో నేనే హీరోయిన్ అంటుంది…