గంగ‌వ్వ జీవితంలో ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యాలు

గంగ‌వ్వ జీవితంలో ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యాలు

0
127

చిన్న ప‌ల్లెలూరు నుంచి సెలబ్రీటీ స్ధాయికి చేరింది గంగ‌వ్వ‌, మైవిలేజ్ షో నుంచి ఆమె ఇప్పుడు బిగ్ బాస్ వ‌ర‌కూ వెళ్లింది, అర‌వై సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఆమె ఈ స్టేజ్ కు వెళ్ల‌డం చాలా గ్రేట్. అయితే గంగ‌వ్వ గురించి ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోవాలి.

1..గంగ‌వ్వ‌కు న‌లుగురు పిల్ల‌లు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు, ఎనిమిది మంది మ‌న‌వ‌ళ్లు ఉన్నారు.

2.ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దివింది గంగ‌వ్వ, ఆమెకి రాయ‌డం చ‌ద‌వడం రాదు.

3. ఆమె వ‌య‌సు తెలియ‌దు 58 నుంచి 60 ఉంటాయి అంటారు అంద‌రూ

4.గంగ‌వ్వ కూతురు అనిత 8 ఏళ్ల‌ వ‌య‌సులో ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయింది

5…ఆమె శ‌వాన్ని త‌న భుజాల‌పై వేసుకుని బ‌స్టాండ్ వ‌ర‌కూ వెళ్లింది

6..త‌న భ‌ర్త దుబాయ్ వెళ్లాడు కాని ఏమీ సంపాదించ‌లేదు

7..వ్య‌వ‌సాయ కార్మికురాలిగా ప‌నులు చేసింది. బీడీలు చుట్టి రోజుకి 5 రూపాయ‌లు సంపాదించింది

8..2011 లో మైవిలేజ్ షో తో శ్రీకాంత్ ఆమెని వెలుగులోకి తీసుకువ‌చ్చాడు

9.. ఆమె ఛాన‌ల్ కు 17 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్లు ఉన్నారు

10.. 3 కోట్ల 40 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి ఆమె వీడియోకి ఇది ఓ రికార్డ్

11..గంగ‌వ్వ ఇన్ స్టా కు 94 వేల ఫాలోవ‌ర్స్ ఉన్నారు

12…2019లో టాలీవ‌డ్ లో మ‌ల్లేశం చిత్రంలో లో న‌టించింది, త‌ర్మాత ఇస్మార్ట్ శంక‌ర్ లో న‌టించింది.

13.. అనేక మీడియాలు ఆమె గురించి క‌వ‌రేజ్ స్టోరీలుచేశారు.

14..2019 లో ప‌ద్మ‌మోహ‌న్ అవార్డ్ ఆఫ్ ఎక్స లెన్స్ అవార్డు ఆమెకి వ‌చ్చింది

15..అంతర్జాతీయ‌ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భ‌రంగా మ‌హిళా అచీవ‌ర్స్ అవార్డుతో ఆమెని గౌర‌వించారు.