Breaking: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య..

0
122

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తీరని విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకు చేసుకొని మరణించింది. ఈ విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిగా ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా..ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ స్వాధీనం చేసుకున్నారు. డిప్రెషన్ కారణంగా  కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. ప్రస్తతం పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.