ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈయన సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో అద్భతమైన సినిమాలు తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. మరణించారు. పలువురు నటీనటులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఫ్లాష్- ప్రముఖ సినీ దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత
Famous film director Chandrasekhar Kannumootha