అభిమాని పిచ్చ ప్రశ్న- ఝలక్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి

-

యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టీవ్ గా ఉంటుంది.. ఇక ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.. ఇక పలు షోలతో సినిమాలతో బుల్లితెరలో కూడా ఆమె చాలా బిజీగా ఉన్నా అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడుతుంది.. ఇక వారు అడిగిన ప్రశ్నలకు వారికి సమాధానం ఇస్తుంది రాములమ్మ.

- Advertisement -

తాజాగా, ఆమె అభిమానులు అడిగే ఫొటోలు పంపుతానని, ఏదైనా ఆసక్తికర విషయాలు అడిగితే చెబుతానని యాంకర్ శ్రీముఖి ఇన్ స్టా లో చెప్పింది, ఇక అభిమానులు అనేక విషయాలు ఆమెని అడిగారు, ఇక పలు ఫోటోలు పంపింది అభిమానులు అడిగిన దానికి.

ఓ అభిమాని ఆమె నగ్న చిత్రం అడిగాడు. దీంతో అతడికి శ్రీముఖి ఝలక్ ఇచ్చింది. నేకెడ్, నగ్నం పేరిట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తీసిన సినిమా ఫోటో పంపింది …నిజంగా ఆమె సమయస్పూర్తికి అందరూ సూపర్ అంటున్నారు… ఇలాంటి తిక్క ప్రశ్నలు అడిగినా తిక్క వేషాలు వేసినా ఇలాగే సమాధానం చెప్పాలి అంటున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...