Kriti Sanon | ‘ఆదిపురుష్’ చూసిన సీత.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

-

ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌(Adipurush)’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌, జానకిగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్(Kriti Sanon) నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(OM Raut) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా, గురువారం (జూన్‌ 15) రాత్రి ఆదిపురుష్‌ స్పెషల్‌ షో వేశారు. మూవీ యూనిట్‌, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ స్పెషల్ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోకు కృతి సనన్‌ కూడా హాజరైంది. ఆమెతో పాటు తల్లిదండ్రులు రాహుల్‌ సనన్‌, గీతా సనన్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా కృతి సనన్‌(Kriti Sanon)తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఆమె ఎంతో ఓపికగా వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగింది.

Read Also:
1. భీమవరంలో ‘ఆదిపురుష్’ సినిమా నిలిపివేత.. ఎందుకంటే?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...