తాజ్ డెక్కన్ లో ఫిల్మ్ ప్రొడ్యూసర్ రాకేష్ బర్త్ డే సెల్రబేషన్స్

0
111

ప్రముఖ సినీ నిర్మాత రాకేష్ బర్త్ డే వేడుకలు శనివారం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.

సుందరి సినిమా హీరో అర్జున్, సీనియర్ సినీ నటి రజని, సోషల్ వర్కర్ అంబర్ పేట శకంర్, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని రాకేష్ కు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సినీ నటుల సమక్షంలో జన్మదినవేడకలు జరుపుకోవడం తనకు ఎఫ్పటికీ గుర్తుండిపోతుందన్నారు ప్రొడ్యూసర్ రాకేష్.