Project K | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ సూపర్ న్యూస్.. ప్రాజెక్ట్‌-K ఫస్ట్‌లుక్ విడుదల

-

Project K | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌-K సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. హీరో ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో సూపర్‌ మ్యాన్‌ను తలపిస్తున్న ప్రభాస్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసింది. అనుకున్నట్లుగానే ఈ చిత్రం యూనిక్‌గా ఉండబోతోందని ఫస్ట్‌లుక్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పేశాడు. కాగా, ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ జులై 20ర విడుదల చేయనున్నారు. ఇందులో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చే ఏడాది గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...