గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులకు సలాం కొట్టిన చిరు, నాగ్…

గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులకు సలాం కొట్టిన చిరు, నాగ్...

0
87

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో చిరంజీవి అలాగే నాగార్జున, దర్శకుడు రాజమౌళి తోపాటు పలువురు నిర్మాతలు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు… ఎయిర్ పోర్ట్ లో చేరుకున్న చిరు పోలీసులకు సలాం కొట్టాడు…

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వారు సీఎం జగన్ ను కలువనున్నారు…కాగా ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన చిత్ర బృందం ఆయనతో సినీ సమస్యలపై చర్చించారు… సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని కోరగా ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు..