గంగవ్వ షాపింగ్ – బిగ్ బాస్ చెక్కులతో బంగారం కొనుగోలు

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి వారం నడుస్తోంది.. బిగ్బాస్ సీజన్ 4లో పాల్గొన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో గంగవ్వ ఒకరు. ఇక తాజాగా గంగవ్వ ఇంటి పనులు జరుగుతున్నాయి, ఇక బిగ్ బాస్ నుంచి ఆమెకి రెమ్యునరేషన్ అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి, ఇక గంగవ్వ వచ్చే ఏడాది మార్చిలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేస్తుంది అంటున్నారు, ఇక ఈ వార్త విని ఆమె అభిమానులు సంతోషంలో ఉన్నారు.

- Advertisement -

ఇక ఇప్పుడు గంగవ్వ సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంది…బిగ్బాస్ షోలో ఒకసారి ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు గానూ గంగవ్వకు చెక్కులు వచ్చాయి. ఇక ఆ లక్ష రూపాయల చెక్కు తీసుకుని గంగవ్వ షాపింగ్ కు వచ్చారు, అక్కడ బంగారం తీసుకుంది గంగవ్వ.

లక్ష రూపాయలు విలువ చేసే బంగారు నాణెలను గంగవ్వ కొనుగోలు చేసింది. ఇక ఆ బంగారు నాణేలను తన వారికి చూపించిన గంగవ్వ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇల్లు పనులు మొదలు అయ్యాయి ఇళ్లు పూర్తి అయ్యాక అందరికి బట్టలు పెడతాను అని మాట ఇచ్చింది మై విలేజ్ షో టీమ్ సభ్యులకి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...