ఇప్పుడు చాలా మంది సీక్రెట్ అఫైర్లకు తహతహలాడుతున్నారు వ్యాపారస్తులు కోటీశ్వరులు అయితే సినిమా ప్రపంచం నుంచి అందాలని పొందాలి అని కోరుకుంటున్నారు… తాజాగా ఓ హిందీ టాప్ సీరియల్ నటి గోవాకి వెళ్లిందట.. అంతేకాదు తన అందచందాలకు ఆ వ్యాపారికి చూపించేందుకు మొత్తం మూడు రోజుల ప్యాక్ గా తీసుకుంది అని అంటున్నారు.
ఆమెకి మొత్తం 8 లక్షలు సమర్పించుకున్నాడట, ఆమె ఫేమ్ బట్టీ ఆ కాస్ట్ తీసుకుంది అని తెలుస్తోంది, అవకాశాలు లేని వారు ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు అని వార్తలు వింటున్నాం… కాని అన్నీ అవకాశాలు ఉండి మంచి సీరియల్స్ చేస్తున్న ఆమె ఇలాంటి చెత్త పని చేయడం ఏమిటి అని షాక్ అవుతున్నారు..
ఆమెకి గతంలో ఇలాంటి అలవాటు ఉన్నా ఈ మధ్య మానేసింది, కాని ఓ వ్యాపారి కోరిక మేరకు మళ్లీ గోవాలో తన అందాలను పరిచిందట, మొత్తానిక ఇది జరిగి నాలుగు నెలలు అయిందట తాజాగా ఈ వార్త బయటకు వినిపించి వైరల్ అవుతోంది.