దసరాకి చిరు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

-

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే, ఈ సినిమా తర్వాత ఆయన మరో మూడు సినిమాలు ఒకే చేశారు, ముగ్గురు దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అయితే ఏ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.

- Advertisement -

ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్ తో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ చేయనున్నారు. మరో యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ఒకే చేశారట.డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తో ముందుగా లూసీఫర్ రీమేక్ చేస్తారనుకున్నారు కానీ… మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఆచార్య అప్ డేట్ గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు, కాని దసరాకి తాజాగా రమేష్ తో సినిమాపై కీలక ప్రకటన ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి, దసరాకి మెగా ఫ్యాన్స్ కి సంబురం అంటున్నారు టాలీవుడ్ లో అందరూ.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది అని తెలుస్తోంది, ఇది అయ్యాక వినాయక్ తో సినిమా చేస్తారట. ఇది ఫ్రిబ్రవరిలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...